భక్తులకు సమగ్ర సమాచారం.. సేవల్లో అత్యాధునిక సాంకేతికత

భక్తులకు సమగ్ర సమాచారం.. సేవల్లో అత్యాధునిక సాంకేతికత
భక్తులకు సమగ్ర సమాచారం.. సేవల్లో అత్యాధునిక సాంకేతికత
భక్తులకు సమగ్ర సమాచారం.. సేవల్లో అత్యాధునిక సాంకేతికత
వేంకటాద్రి యాప్‌తో తిరుమల సమాచారం సులభంగా
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దు
టీటీడీ ఐటీ జీఎం శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు
తిరుమల, 2026 అక్టోబరు 13: తిరుమలకు విచ్చేసే భక్తులకు సమగ్ర సమాచారం, మెరుగైన సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వేంకటాద్రి యాప్‌ను ప్రారంభించినట్లు టీటీడీ ఐటీ జీఎం శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు తెలిపారు.
తిరుమల రాంభగీచా-2లోని మీడియా సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృతంగా ఐటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు.
దర్శన క్యూలైన్లపై నిరంతర పర్యవేక్షణ
దర్శన క్యూలైన్ల నిర్వహణను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఆటోమేటె