BANGARU TIRUCHI UTSAVAM HELD _ వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం

BANGARU TIRUCHI UTSAVAM HELD _ వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం
BANGARU TIRUCHI UTSAVAM HELD _ వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం
TIRUMALA, 20 OCTOBER 2026: On the evening of Tuesday on the last day of Navaratri Brahmotsavams, Bangaru Tiruchi was held.
Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi were taken for a ride along the mada streets on Golden Tiruchi and pujas were offered.
TTD EO Sri Ravichandra and temple officials were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం
తిరుమల, 2026 అక్టోబర్ 20: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవి చంద్ర, తదితర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



